MedaramJatara.com - Free Information by www.TourismTimes.org: Medaram Jatara from February 8 in 2012: Medaram Jatara from February 8 in 2012 Updated Jun 12, 2011 at 11:03am IST WARANGAL: District collector Rahul Bojja said that the bienn...శ్రీ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు విచ్చేస్తున్న అశేష జనావళికి స్వాగతం-సుస్వాగతం
పసుపు కుంకుమ మహా మహిమ
ప్రణవమయమైన ప్రక్రుతి అంతరాలల్లో సత్వ,రజ,తమో గుణరూప రహస్యమెరిగి జన్మ ,ఔషధ ,మంత్ర ,తపస్సు ,సమాధి -సిద్దులు కలిగిన "వనదేవతా శ్రీ సమ్మక్కదేవీ" రక్తపు ధారతలతోనే యుద్దభూమి నుండి చిలుకల గుట్టపైన ఒక పుట్ట దగ్గర అదృశ్యమై! కైవల్య మార్గమునకు మనకందించిన అద్భుతవనమూలికల యుక్త పసుపు-కుంకుమలు గల భరణే పవిత్రమైనది. ప్రకృతిలో సహజంగా ఉండే విశ్వమయ ప్రాణశక్తి (cosmic power )తో కూడిన ఒక ఓషధ దుంప పసుపు(turmeric) ఈ పసుపు లో పట్టిక నిమ్మరసం కలసినచో స్వచ్చమైన కుంకుమ తయారవుతుంది.
పసుపు కుంకుమ భరణిల(bharani)ల నిర్మాణ సంకల్పము
కలియుగములో సర్వ మానవాళికి కైవల్య(మోక్ష)మార్గమునందించుటకు "వనదేవతలయన శ్రీసమ్మక్కసారక్క"లను, ౨౪ సంవత్సరములపాటు కఠిన తపస్సుతో పూజించి, సాక్షాత్తుగా దర్శించి, మూల మంత్రంజపిస్తూ దేవిజ్ఞాన రహస్యాలనుపొంది, సకల సంకల్ప శక్తితో కూడిన, 'ఆచార్య-ఆదివాసీగారు' పూజించిన అద్భుత వన మూలికలు-పసుపు కుంకుమలను పంచలోహముతో నిర్మించిన గుండ్రని పెరిమేడ్ ఆకారం గల భరణి లో స్థాపించి మనకు అందించే మొదటి రహస్యం! కావున ఆభరణి లో శక్తి రూపం లో నున్న పసుపు కుంకుమలు మనము ఆరాదించే సమ్మక్క సారక్కలు. కావున వీటిని ధరించే వారికీ అన్ని రకాల విఘ్నములు తొలిగి ఆయురారోగ్య ఐశ్వర్య ములతో ఇహపర సుఖములు ప్రాప్తించును.
మన కర్తవ్యం-(మాఘపూర్ణిమ)
"వనదేవతలయన శ్రీ సమ్మక్క సారక్క"లను ప్రసన్నం చేసుకొనుటకు ఈ అద్భుత వనములికల యుక్త భరణిలను పొంది! మన జీవన విధానాన్ని చక్కని బాటలో పయనింపజేసుకొనుటకు సమస్యల పరిష్కారము కొరకు సుఖః శాంతులు నింపు కొనుటకు సంపుర్ణమైన భక్తీ విశ్వాసములతో మన ఇంట్లో నిత్య పూజ గదిలో శాశ్వతంగా ఉండేలా ప్రయత్నిచడం మన కర్తవ్యము.
అద్భుత వన మూలీకలయుక్త పసుపు&కుంకుమ పంచలోహా భరణిల వలన లాభాలు :-
౧.మానవులలో నెగెటివ్ ఆలోచనలు,ఆత్మవిశ్వాసరాహిత్యం,తరుగుచున్న జ్ఞాపకశక్తి,పెరుగుచున్న ఒత్తిడుల నుండి -> అద్భుత మైన తెలివి తేటలతో పోటి ప్రపంచం లోకి దూసుకు పోవడం కొరకు ప్రేరేపిస్తాయి.
౨.ఎదిగిపోతున్న రోగాలు,తరిగిపోతున్న ఆయుస్సు,కల్తీ మందులు,ఖరీదైన వైద్యం,వీటికి తోడూ సైడ్ ఎఫేక్టుల నుండి -> మనసుకు,శరీరానికి,శాంతి కలిగి మనషిని ఆరోగ్యంగా జీవించేలా చేస్తాయి.
౩.తల్లి-తండ్రుల,పిల్లల మద్య అంతరాలు,అత్తా-కోడండ్ల మద్య కలహాలు,భార్య-భర్తల మధ్య అపార్తాలు తొలిగి ->కోరికలన్నీ నెరవేరి సుఖానందాలతో కూలుతున్నా కుటుంబాలు నిలద్రోక్కుకుంటాయి.
౪. ఆదాయం లేని పేదలు, అన్ని ఉన్నా అల్లాడే ధనికులు,ఈ అవకతవకల నుండి->తట్టుకొని ఆర్ధిక వ్యాపారంలో శుభ-లాభాలు సర్వం సిద్ధించి కొద్ది సమయంలోనే ఎదిగి గొప్పవారుగా తయారయ్యెదరు.
౫. శత్రువు దురాలోచనలతో, స్వార్థచింతనతో, సంకుచిత భావములతో, దుర్మార్గపుపనులతో యంత్ర, తంత్ర, మంత్ర, మూలికాప్రయోగ, జంతుకాంతశక్తి, పొంది చేతబడి చేసిన ఈ పసుపు&కుంకుమలను ధరించడం వలన కణాలు కణజలాలు 72 కోట్ల 72 లక్షల ౧౦ వేల 2 వందల ఒక్క నాడులలో చేతనం కలిగి అవయవాలు గొప్పస్తాయిలో పనిచేసే సామర్థ్యం పొందుతాయి.
నా నమ్మకము :- ఆదివాసుల సాంగత్యం ప్రగతికి నాంది!
దైవాన్నిసర్వవ్యాపకునిగా చూసేవారు తప్పులు చేయక అందరితో మంచి వ్యవహారాలే నడిపెదరు, పూజ, ఉపాసన, ధ్యానం,ప్రార్థన,కీర్తన,మంత్ర శాస్త్రం (science of sounds) జపం మున్నగు మనోవైజ్ఞానిక క్రియలు మనసులో దాగి ఉన్న అనేక చెడు సంస్కారాలను తొలగించి మంచి సంస్కారములను ప్రేరేపిస్తాయి. కావున ఈ లోకంలో సుఖ స్వాస్థ్యమయ జీవనానికి ఆచార్య-ఆదివాసీ ప్రతిపాదిత ధర్మాలోచనలను సమాజంలో మేలుకొల్పి అనేక మంది ఆసరాతో ఆ దైవకార్యాన్ని పూర్తీ చేయాలి.కావున మనం ఈ పసుపు&కుంకుమల కొరకు ఖర్చు చేసే ధనం సాముహిక సత్వ గుణాలను వృద్ది చేయుటకు తోడ్పడుతుంది.ఇట్టి రహస్యం నేటి ప్రజలలో ఊహాకందని ఆశ్చర్యకరమైన అద్భుతనిజము.
Note:-ఒక్క అవకాశం చాలు ఎదగడానికి! లేకుంటే జీవితాంతం చింతించాల్సి వస్తుంది.
J.S.ENTERPRISES- Hyd
Contact us:9 4 4 1 2 0 1 4 2 3
Email:Jsenterprises2012@gmail.com
www.Jsenterprises.co.in
No comments:
Post a Comment